Thursday, 30 June 2011

నా  ప్రియమైన  మిత్రులారా అల్లాః  ఒక్కదే  ఉన్నాడు మరియు  ముహమ్మద్  (సల్లల్లాహు అలైహి వాస్సల్లం)  అల్లః యొక్క  ప్రవక్త.
 మరణం తరువాత  ఇంకో జీవితం  ఉంది ఆ జీవితం అంతం కాదు. మనం మంచి పనులు చేస్తే  స్వర్గానికి పోవచ్చు మనం చెడ్డ పనులు చేస్తే అల్లః మనల్ని  నరకం లో పంపిస్తాడు. నరకం యొక్క అగ్ని ఈ అగ్ని కన్నా 70 రెట్లు ఎక్కువగా ఉంటుంది.     

No comments:

Post a Comment